కావలికోట—అధ్యయన ప్రతి ఏప్రిల్ 2022

ఇందులో జూన్‌ 6–జూలై 3, 2022 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

నా చిన్న కుక్కలకు వాళ్లు బిస్కెట్లు పెట్టారు

కార్టు సాక్ష్యం చేస్తున్న ఒక జంట, ఒక వ్యక్తి మీద దయ చూపించడమే కాదు ఆయన కుక్కల మీద కూడా శ్రద్ధ చూపిస్తున్నారు. దాని వల్ల ఏ ఫలితాలు వచ్చాయి?

పాఠకుల ప్రశ్న

ప్రమాణం చేయడం గురించి బైబిలు ఏం చెప్తుంది?

పాఠకుల ప్రశ్న

ఒక క్రైస్తవుడు లేఖనంలో ఉన్న కారణాన్నిబట్టి కాకుండా వేరే కారణంతో తన భార్యకు విడాకులు ఇచ్చి ఇంకొకర్ని పెళ్లి చేసుకుంటే, సంఘంలోని వాళ్లు మొదటి పెళ్లిని, రెండో పెళ్లిని ఎలా చూస్తారు?