కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్యం తెలుసుకోవడం వల్ల మీకొచ్చే ప్రయోజనాలేంటి?

సత్యం తెలుసుకోవడం వల్ల మీకొచ్చే ప్రయోజనాలేంటి?

ఎప్పుడూ నిజమే మాట్లాడే దేవుడు మీకు “శాశ్వత జీవితం” ఇస్తానని అంటున్నాడు.​—యోహాను 3:16.

మీరేం చేయాలి?

బైబిల్లోని సత్యాన్ని నేర్చుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు చవిచూస్తున్నారు. వాళ్లు నేర్చుకుంటున్న విషయాల్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడతారు.

బైబిల్లో ఉన్న సత్యాల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే బ్రోషురుని చూడండి. ఈ పుస్తకం www.ps8318.com వెబ్‌సైట్‌లో ఉంటుంది.