కావలికోట—అధ్యయన ప్రతి జనవరి 2016

ఫిబ్రవరి 29 నుండి ఏప్రిల్‌ 3, 2016 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఈ సంచికలో ఉన్నాయి.

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—⁠ఓషియేనియాలో

అవసరం ఎక్కువున్న ప్రాంతమైన ఓషియేనియాకు వెళ్లిన యెహోవాసాక్షులు తమకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారు?

సహోదర ప్రేమ చూపిస్తూ ఉండాలని నిశ్చయించుకోండి

త్వరలో మనం ఎదుర్కోబోతున్న వాటికి సిద్ధపడడానికి 2016 వార్షిక వచనం మనకు సహాయం చేయగలదు.

దేవుడిచ్చిన వెలకట్టలేని బహుమతికి కృతజ్ఞత చూపించండి

యేసుక్రీస్తును ఎక్కువగా అనుకరించేలా, తోటి సహోదరసహోదరీల్ని ప్రేమించేలా, ఇతరుల్ని మనస్ఫూర్తిగా క్షమించేలా దేవుని ప్రేమ మనల్ని ఎలా ప్రోత్సహిస్తుంది?

ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిస్తుంది

అభిషేకించబడడం అంటే ఏమిటి? అసలు ఓ వ్యక్తి ఎలా అభిషేకించబడతాడు?

‘మేము మీతో వస్తాం’

1,44,000 మంది విషయంలో మనమేమి గుర్తుంచుకోవాలి?

దేవునితో కలిసి పనిచేయడం​—⁠సంతోషించడానికి ఓ కారణం

దేవునితో కలిసి పనిచేయడం మనకెలా సంతోషానిస్తుంది? మనం ఆధ్యాత్మికంగా సురక్షితంగా ఉండడానికి అది మనకెలా సహాయం చేస్తుంది?