తేజరిల్లు! నం. 1 2020 | ఒత్తిడి నుండి బయటపడండి
ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతూ ఉంది. అయినా, దాని నుండి బయటపడే మార్గాలు ఎన్నో ఉన్నాయి.
మీరు ఒత్తిడికి గురౌతున్నారా?
ఒత్తిడిని అధిగమించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.
ఒత్తిడికి కారణాలు
ఒత్తిడికి కారణాలైన కొన్నింటిని గమనించి, వాటిలో వేటివల్ల మీకు ఒత్తిడి కలుగుతుందో గుర్తించండి.
ఒత్తిడి అంటే ఏంటి?
ఒత్తిడి ఉండడం సహజమే. అయితే, ఒత్తిడి మరీ ఎక్కువైతే అది మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోండి.
ఒత్తిడి నుండి ఎలా బయటపడవచ్చు?
ఒత్తిడిలో ఉన్నప్పుడు వీలైనంత చక్కగా ప్రవర్తించడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి సహాయపడే సూత్రాలను పరిశీలించండి.
ఒత్తిడిలేని జీవితం సాధ్యమే
ఒత్తిడి కలిగించే వాటన్నిటిని తీసేయడం మనకు అసాధ్యం, కానీ సృష్టికర్తకు సాధ్యమే.
“ప్రశాంతమైన హృదయం శరీరానికి ఆరోగ్యం”
సామెతలు 14:30లో ఉన్న ఆ మాటలు బైబిల్లోని గొప్ప తెలివిని చూపిస్తున్నాయి.