తేజరిల్లు! నం. 4 2016 | యేసు నిజంగా జీవించాడా?

చరిత్రలో ఏ ఆధారాలు ఉన్నాయి?

ముఖపేజీ అంశం

యేసు నిజంగా జీవించాడా?

ఆధునిక, ప్రాచీన నిపుణులు ఈ విషయంలో ఏమంటున్నారు?

ప్రపంచ విశేషాలు

అమెరికా ఖండంలో విశేషాలు

అమెరికా ఖండంలోని దేశాల్లో ఉన్న చాలా సమస్యల్లో టెన్షన్‌, హింస అనేవి కొన్ని. ఈ విషయంలో బైబిల్‌ జ్ఞానం ఉపయోగపడుతుందా?

కుటుంబం కోసం

సెక్స్‌ గురించి మీ పిల్లలకు చెప్పండి

పిల్లలకు చాలా చిన్న వయసులోనే సెస్కు సంబంధించిన సమాచారం చుట్టూ కనిపిస్తుంది. మీరు ఏమి తెలుసుకోవాలి? మీ పిల్లలను కాపాడుకోవడానికి మీరు ఏమి చేయాలి

అద్భుతమైన మూలకం

ప్రాణానికి దీని కన్నా అవసరమైన మూలకం లేదు. అది ఏంటి? అది ఎందుకు అంత ముఖ్యం?

బైబిలు ఉద్దేశం

కృతజ్ఞత

కృతజ్ఞత చూపించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని రుజువైంది. అది మీకు ఎలా సహాయం చేస్తుంది, మీరు ఆ లక్షణాన్ని ఎలా పెంచుకోవచ్చు?

కుటుంబం కోసం

పరిస్థితులు మారినప్పుడు ఎలా అలవాటు పడాలి

మార్పులు సహజం, అంటే దానర్థం వాటిని సులువుగా తట్టుకోగలమని కాదు. కొంతమంది యవ్వనులు జీవితంలో మార్పులు వచ్చినప్పుడు ఏం చేశారో చూడండి.

“ఇది చాలా కొత్తగా ఉంది”

టీచర్లకు, కౌన్సలర్లకు, ఇతరులకు jw.org వెబ్‌సైట్‌లో ఉన్న వీడియోలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.