కావలికోట—అధ్యయన ప్రతి మార్చి 2013

యెహోవాను ప్రేమించేవాళ్లు “తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు”

ఏ భావంలో యెహోవా ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాళ్లు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు? జీవపు పరుగుపందెంలో నిలిచి ఉండడానికి ఏది సహాయం చేస్తుందో తెలుసుకోండి.

యెహోవాను “ఎరుగు హృదయము” మీకుందా?

యిర్మీయా ప్రవక్త రాసిన విషయాలు పరిశీలిస్తే, మనం యెహోవాకు నచ్చే హృదయాన్ని ఎలా సంపాదించుకోవచ్చో, దాన్నెలా కాపాడుకోవచ్చో తెలుసుకోవచ్చు.

దేవుణ్ణి తెలుసుకున్నాం, మరి ఇప్పుడేమిటి?

యెహోవా పట్ల మీకున్న విశ్వాసాన్ని, దైవభక్తిని ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో తెలుసుకోండి.

యెహోవా మన నివాస స్థలం

మనం దుష్టలోకంలో జీవిస్తున్నప్పటికీ, యెహోవా తన ప్రజల్ని కాపాడతాడని ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు?

యెహోవా గొప్ప నామాన్ని ఘనపర్చండి

యెహోవా పేరును ఉపయోగించే గొప్ప అవకాశం దొరికినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? దేవుని పేరును తెలుసుకోవడం, ఆ పేరుకు తగ్గట్టు నడవడం అంటే ఏమిటి?

నిజంగానే దాన్ని జోసిఫస్‌ రాశాడా?

టెస్టీమోన్యమ్‌ ఫ్లావ్యానమ్‌ అని పిలువబడే భాగాన్ని యూదా చరిత్రకారుడైన ఫ్లేవియస్‌ జోసిఫస్‌ రాశాడా?

ఎన్నడూ ఆశ వదులుకోకండి!

ఒక వ్యక్తి సత్యాన్ని అంగీకరించడానికి ఎన్నో ఏళ్లు పట్టినా, ఆశ వదులుకోకండి. కొంతమంది ఏం చేశారో, ఎందుకలా చేశారో చదవండి.