కావలికోట—అధ్యయన ప్రతి నవంబరు 2013
ఈ దుష్ట వ్యవస్థను యెహోవా నాశనం చేసే సమయం కోసం వేచిచూస్తూ మనం ఆయన సహనానికి ఎలా కృతజ్ఞత చూపించవచ్చు? నేడు భూమ్మీదున్న తమ గొర్రెలను యెహోవా, యేసు ఎలా కాస్తున్నారు?
“ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి”
నిజక్రైస్తవులు ఎందుకు ప్రార్థిస్తూనే ఉండాలి? మీరు ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు ఎవరు ప్రయోజనం పొందుతారు?
ఇతరుల అవసరాలను తీర్చడానికి మనం ఎలా సహాయపడవచ్చు?
యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త పనికి వచ్చే విరాళాలు ఇతరుల భౌతిక, ఆధ్యాత్మిక అవసరాలు ఎలా తీరుస్తున్నాయో తెలుసుకోండి.
మనం ఎలా ‘కనిపెట్టుకొని’ ఉండవచ్చు?
యెహోవా ఈ దుష్ట వ్యవస్థపై తీసుకునే చర్య కోసం మనం కనిపెట్టుకుని ఉండే కాలం ముగుస్తుందని ఏ సంఘటనలు సూచిస్తాయి? దేవుని సహనం పట్ల మనం ఎలా కృతజ్ఞత చూపించవచ్చు?
జీవిత కథ
దేవుని సేవే ఆయనకు మందు!
ఓనెస్మస్ ఎముకల సంబంధమైన ఒక వ్యాధితో పుట్టాడు. బైబిల్లో నమోదైన దేవుని వాగ్దానాలు ఆయనను ఎలా ప్రోత్సహించాయి?
నేడు ఏడుగురు కాపరులు, ఎనిమిదిమంది ప్రధానులు ఎవరు?
హిజ్కియా, యెషయా, మీకా, ఇతర యెరూషలేము ప్రధానులు మంచి కాపరులుగా ఎలా నిరూపించుకున్నారు? ఏడుగురు గొఱ్ఱెల కాపరులు, ఎనిమిదిమంది ప్రధానులు నేడు ఎవర్ని సూచిస్తున్నారు?
యెహోవా నియమించిన కాపరులకు లోబడండి
దేవుని సంఘాన్ని కాయడానికి క్రైస్తవ పర్యవేక్షకులు పరిశుద్ధాత్మ చేత నియమించబడ్డాడు. పెద్దలు దేవుని గొర్రెలను ఎలా కాస్తారు? వాళ్లు మాట గొర్రెలు ఎందుకు వినాలి?
కాపరులారా, మహాగొప్ప కాపరులను అనుకరించండి
సంఘంలోని ఒక సభ్యునికి ఆధ్యాత్మిక సహాయం అవసరమైనప్పుడు పెద్దలు ఎలాంటి సహాయం అందించవచ్చు? పెద్దలు ‘గొప్ప కాపరియైన’ యేసుక్రీస్తును ఎలా అనుకరించవచ్చు?
ఆనాటి జ్ఞాపకాలు
“నా ఇల్లు ఎప్పుడూ నాతోనే”
1929 ఆఖర్లో ఆర్థిక మాంద్యం సంభవించడంతో ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. పూర్తికాల ప్రచారకులు ఆ సమయంలో ఎలా నెట్టుకురాగలిగారు?