కావలికోట—అధ్యయన ప్రతి జూన్ 2015
ఈ సంచికలో 2015, జూలై 27 నుంచి ఆగస్టు 30 వరకూ జరిగే అధ్యయన ఆర్టికల్స్ ఉన్నాయి.
క్రీస్తు—దేవుని శక్తి
యేసు చేసిన అద్భుతాలనుండి ప్రాచీన ఇశ్రాయేలులోని ప్రజలు ప్రయోజనం పొందారు. అంతేకాదు, మానవజాతి ప్రయోజనం కోసం త్వరలో ఆయన ఏమి చేయబోతున్నాడో కూడా అవి సూచించాయి.
ఆయన ప్రజల్ని ప్రేమించాడు
యేసు అద్భుతాలు చేసిన విధానం నుండి మనం ఆయన గురించి ఏమి తెలుసుకోవచ్చు?
మనం పవిత్రంగా ఉండగలం
తప్పుడు కోరికలతో పోరాడడానికి సహాయం చేసే మూడు విషయాల గురించి బైబిలు చెప్తుంది.
“కింగ్స్‌లీ చేయగలిగాడంటే నేనూ చేయగలను!”
శ్రీలంకకు చెందిన కింగ్స్‌లీ, కేవలం కొద్ది నిమిషాల పాటు ఉండే బైబిల్ రీడింగ్ చేయడానికి ఎన్నో ఆటంకాలు అధిగమించాడు.
మాదిరి ప్రార్థనకు అనుగుణంగా జీవించండి—మొదటి భాగం
యేసు మాదిరి ప్రార్థనను “నా తండ్రీ” అని కాకుండా “మా తండ్రీ” అని ఎందుకు మొదలు పెట్టాడు?
మాదిరి ప్రార్థనకు అనుగుణంగా జీవించండి—రెండవ భాగం
మా అనుదిన ఆహారం దయచేయమని ప్రార్థించినప్పుడు, మనం అడుగుతున్నది కేవలం మన భౌతిక ఆహారం కోసం మాత్రమే కాదు.
‘మీకు సహనం అవసరం’
కష్టాల్ని సహించేలా మనకు సహాయం చేయడానికి యెహోవా చేసిన నాలుగు ఏర్పాట్లు.
మీకు జ్ఞాపకమున్నాయా?
మీరు ఇటీవలి కావలికోట సంచికలను జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు జవాబులు మీకు ఎంతవరకు గుర్తున్నాయో చూడండి.