కావలికోట అక్టోబరు 2011

ముఖపేజీ అంశం

యేస్తుక్రీస్తు నిజంగా ఎవరు?

యేసు జీవితం మనుషులపై ఎంత ప్రభావం చూపించిందో తెలుసుకోండి.

ముఖపేజీ అంశం

యేసు—ఎక్కడ నుండి వచ్చాడు?

యేసు ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, భూమ్మీదకు రాకముందు ఎక్కడ ఉండేవాడో తెలుసుకోండి.

ముఖపేజీ అంశం

యేసు-ఎలా జీవించాడు?

దేవుని చిత్తాన్ని చేయడానికే యేసు ఎందుకు జీవించాడు, ఆయన ఏమేమి చేశాడు?

ముఖపేజీ అంశం

యేసు ఎందుకు చనిపోయాడు?

యేసు ఎందుకు బాధపడి చనిపోవాల్సివచ్చింది? జవాబు తెలుసుకుంటే మీ జీవితంపై చాలా ప్రభావం చూపిస్తుంది.

మీ పిల్లలకు నేర్పించండి

వేరేవాళ్లు మిమ్మల్ని తమతో కలుపుకోవడం లేదని మీకెప్పుడైనా అనిపించిందా?

వేరేవాళ్లు మిమ్మల్ని తమతో కలుపుకోవడం లేదని మీకెప్పుడైనా అనిపించిందా? అయితే మెఫీబోషెతునుండి మీరు చాలా నేర్చుకోవచ్చు.

కుటు౦బ స౦తోషానికి తోడ్పడే అ౦శాలు

పిల్లలు పుట్టినప్పుడు దంపతులకు ఎదురయ్యే సవాళ్లు

జీవితంలో వచ్చిన ఈ మార్పుతో ఎలా సర్దుకుపోవచ్చో బైబిల్లో ఉంది. చదివి తెలుసుకోండి.