క్రైస్తవత్వం ఇతర దేశాలకు వ్యాపించడం
క్రైస్తవత్వం ఇతర దేశాలకు వ్యాపించడం
బేతనియ దగ్గర ఒలీవల కొండపై, యేసు ప్రపంచ చరిత్రను మార్చబోయే ప్రకటనా పని చేయమని ఆజ్ఞాపించాడు. అది ఒలీవల కొండకు పడమటివైపున దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో అంటే యెరూషలేములో ప్రారంభించబడింది. ఆ సందేశం దగ్గర్లోని యూదయ సమరయల వరకు, చివరికి “భూదిగంతముల వరకు” వ్యాపించింది.—అపొ 1:4, 8, 12.
యేసు ఆ మాటలు పలికిన కొద్దికాలానికే, క్రింద ఇవ్వబడిన మ్యాప్‌లో సూచించబడిన రోమా సామ్రాజ్య ప్రాంతాలన్నింటి నుండి యూదులు, యూదామత ప్రవిష్టులు పెంతెకొస్తు పండుగ జరుపుకోవడానికి సమకూడారు. ఆ రోజు అపొస్తలుడైన పేతురు వారికి ప్రకటించడం, క్రైస్తవత్వం వేగంగా వ్యాపించడానికి మార్గం తెరిచింది.—అపొ 2:9-11.
యెరూషలేములో చెలరేగిన హింస త్వరలోనే క్రీస్తు అనుచరులు చెదిరిపోయేలా చేసింది. సమరయులు సువార్తను విని దానిని హత్తుకోవడానికి పేతురు యోహానులు సహాయం చేశారు. (అపొ 8:1, 4, 14-16) “యెరూషలేము నుండి గాజాకుపోవు” అరణ్యమార్గంలో ఫిలిప్పు ఐతియొపీయునికి సాక్ష్యమిచ్చిన తర్వాత, క్రైస్తవత్వం ఆఫ్రికాకు వ్యాపించింది. (అపొ 8:26-39) దాదాపు అదే కాలంలో, షారోను మైదానంలోవున్న లుద్దలో, ఓడరేవు పట్టణమైన యొప్పేలో రాజ్య సందేశం ఫలించింది. (అపొ 9:35, 42) అక్కడనుండి పేతురు కైసరయకు వెళ్లి రోమా అధికారియైన కొర్నేలీ, అతని బంధువులు, స్నేహితులు ఆత్మాభిషిక్త క్రైస్తవులయ్యేందుకు సహాయం చేశాడు.—అపొ 10:1-48.
గతంలో హింసకుడిగా ఉండిన పౌలు అన్యజనులకు అపొస్తలునిగా తయారయ్యాడు. ఆయన మూడు మిషనరీ ప్రయాణాల్లో నేలపై, సముద్రం మీద ప్రయాణించి, ఓడలో రోమాకు వెళ్లాడు. ఈ అపొస్తలుడు, ఇతరులు రోమా 1 పేతు 5:13) నిజమే, క్రీస్తు చురుకైన నాయకత్వం క్రింద ఆయన అనుచరులు క్రైస్తవత్వాన్ని దూరదేశాలకు వ్యాపింపజేశారు. సా.శ. 60/61 నాటికి ‘ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి సువార్త ప్రకటింపబడింది.’ (కొలొ 1:6, 23) అప్పటినుండి, ఈ సువార్త అక్షరార్థంగా “భూదిగంతముల వరకు” వ్యాపించింది.
సామ్రాజ్యంలోని అనేక నగరాల్లో సువార్తను వ్యాపింపజేశారు. పౌలు స్పెయినుకు (2వ పేజీ చూడండి.) వెళ్లాలని కోరుకున్నాడు, పేతురు తూర్పున ఎంతో దూరంలోవున్న బబులోనుకు వెళ్ళి సేవచేశాడు. ([32వ పేజీలోని బాక్సు]
వారు ఎక్కడి నుండి వచ్చారంటే . . .
సా.శ. 33 పెంతెకొస్తు రోజున సువార్త విన్న యూదులు, యూదామత ప్రవిష్టులు పార్తీయ, మాద్య, ఏలాము, మెసొపొతమియ, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, ఫ్రుగియ, పంఫూలియ, ఐగుప్తు, లిబియ, రోమా, క్రేతు, అరేబియా నుండి వచ్చారు. వారిలో అనేకులు బాప్తిస్మం పొందారు. వారు తమ స్వదేశాలకు తిరిగివెళ్లినప్పుడు ఏమి చేసివుంటారని మీరనుకుంటున్నారు?
[33వ పేజీలోని బాక్సు]
ఏడు సంఘాలు
యేసు ఆసియా మైనరులోని ఏడు సంఘాలకు సందేశాలు పంపించాడు. అవి ఉన్న ప్రాంతాలను గమనించండి: సముద్ర తీరంవద్ద ఉన్న ఎఫెసు, స్ముర్న; లోపలితట్టున ఉన్న పెర్గము, ఫిలదెల్ఫియ, లవొదికయ; నదీతీరంలోని తుయతైర; కీలక వాణిజ్య మార్గంలోవున్న సార్దీస్. త్రవ్వకాల్లో బయటపడిన ఈ పట్టణాల శిథిలాలు, బైబిలు ఆ ప్రాంతాల ఖచ్చితమైన స్థలాలనే సూచిస్తుందని రుజువుచేశాయి.
[32వ పేజీలోని మ్యాపు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
క్రైస్తవత్వం వ్యాప్తి
సువార్త వేగంగా చేరిన ప్రాంతాలు
B1 ఇల్లూరికు
B1 ఇటలీ
B1 రోమా
C1 మాసిదోనియ
C2 గ్రీసు
C2 ఏథెన్సు
C2 క్రేతు
C3 కురేనే
C3 లిబియ
D1 బితూనియ
D2 గలతీయ
D2 ఆసియా
D2 ఫ్రుగియ
D2 పంఫూలియా
D2 కుప్ర
D3 ఐగుప్తు
D4 కూషు (ఇతియోపియా)
E1 పొంతు
E2 కప్పదొకియ
E2 కిలికియ
E2 మెసొపొతమియ
E2 సిరియా
E3 సమరయ
E3 యెరూషలేము
E3 యూదయ
F2 మాద్య
F3 బబులోను
F3 ఏలాము
F4 అరేబియా
G2 పార్తీయ
[సముద్రాలు]
C2 మధ్యధరా సముద్రం
D1 నల్ల సముద్రం
E4 ఎర్ర సముద్రం
F3 పర్షియా సింధుశాఖ
[32, 33వ పేజీలోని మ్యాపు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
పౌలు ప్రయాణాలు
మొదటి మిషనరీ ప్రయాణం (అపొ 13:1-14:28)
H3 అంతియొకయ (సిరియా)
H3 సెలూకయ
G4 కుప్ర
G3 సలమీ
G4 పాఫు
G3 పంఫూలియా
F3 పెర్గే
F3 పిసిదియ
F2 అంతియొకయ (పిసిదియ)
G2 ఈకొనియ
G2 లుకయొనియ
G2 లుస్త్ర
G3 దెర్బే
G2 లుస్త్ర
G2 ఈకొనియ
F2 అంతియొకయ (పిసిదియ)
F3 పిసిదియ
G3 పంఫూలియా
F3 పెర్గే
F3 అత్తాలియ
H3 అంతియొకయ (సిరియా)
రెండవ మిషనరీ ప్రయాణం (అపొ 15:36-18:22)
H3 అంతియొకయ (సిరియా)
H3 సిరియా
H3 కిలికియ
H3 తార్సు
G3 దెర్బే
G2 లుస్త్ర
G2 ఈకొనియ
F2 అంతియొకయ (పిసిదియ)
F2 ఫ్రుగియ
G2 గలతీయ
E2 ముసియ
E2 త్రోయ
E1 సమొత్రాకేకు
D1 నెయపొలి
D1 ఫిలిప్పీ
C1 మాసిదోనియ
D1 అంఫిపొలి
D1 థెస్సలొనీక
D1 బెరయ
C2 గ్రీసు
D2 ఏథెన్సు
D2 కొరింథు
D3 అకయ
E2 ఎఫెసు
G4 కైసరయ
H5 యెరూషలేము
H3 అంతియొకయ (సిరియా)
మూడవ మిషనరీ ప్రయాణం (అపొ 18:22-21:19)
H3 సిరియా
H3 అంతియొకయ (సిరియా)
G2 గలతీయ
F2 ఫ్రుగియ
H3 కిలికియ
H3 తార్సు
G3 దెర్బే
G2 లుస్త్ర
G2 ఈకొనియ
F2 అంతియొకయ (పిసిదియ)
E2 ఎఫెసు
E2 ఆసియా
E2 త్రోయ
D1 ఫిలిప్పీ
C1 మాసిదోనియ
D1 అంఫిపొలి
D1 థెస్సలొనీక
D1 బెరయ
C2 గ్రీసు
D2 ఏథెన్సు
D2 కొరింథు
D1 బెరయ
D1 థెస్సలొనీక
D1 అంఫిపొలి
D1 ఫిలిప్పీ
E2 త్రోయ
E2 అస్సు
E2 మితులేనే
E2 కీయొసు
E2 సమొసు
E3 మిలేతు
E3 కోసు
E3 రొదు
F3 పతర
H4 తూరు
H4 తొలెమాయి
G4 కైసరయ
H5 యెరూషలేము
రోమా ప్రయాణం (అపొ 23:11-28:31)
H5 యెరూషలేము
G4 కైసరయ
H4 సీదోను
F3 మూర
F3 లుకియ
E3 క్నీదు
D3 క్రేతు
D4 కౌద
A3 మెలితే
A3 సిసిలి
A3 సురకూసై
A1 ఇటలీ
B2 రేగియు
A1 పొతియొలీ
A1 రోమా
ప్రధాన రహదారులు (ప్రచురణ చూడండి)
[ఏడు సంఘాలు]
E2 పెర్గము
E2 తుయతైర
E2 సార్దీస్
E2 స్ముర్న
E2 ఎఫెసు
F2 ఫిలదెల్ఫియ
F2 లవొదికయ
[ఇతర ప్రదేశాలు]
E3 పత్మాసు
F2 కొలొస్సయి
F5 అలెక్సంద్రియ
F5 ఐగుప్తు
G1 బితూనియ
G5 యొప్పే
G5 లుద్ద
G5 గాజా
H1 పొంతు
H2 కప్పదొకియ
H4 దమస్కు
H4 పెల్లా
[సముద్రాలు]
D4 మధ్యధరా సముద్రం
[33వ పేజీలోని చిత్రం]
మిలేతులోని థియేటర్, ఈ పట్టణంలోనే పౌలు ఎఫెసునుండి వచ్చిన పెద్దలను కలిశాడు
[33వ పేజీలోని చిత్రం]
పెర్గములోని ద్యుపతి బలిపీఠం. ఈ పట్టణంలోని క్రైస్తవులు “సాతాను సింహాసనమున్న స్థలములో” నివసించారు.—ప్రక 2:13