చూపించు బైబిలు పుస్తకం ఆదికాండం నిర్గమకాండం లేవీయకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం యెహోషువ న్యాయాధిపతులు రూతు 1 సమూయేలు 2 సమూయేలు 1 రాజులు 2 రాజులు 1 దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం యెషయా యిర్మీయా విలాపవాక్యాలు యెహెజ్కేలు దానియేలు హోషేయ యోవేలు ఆమోసు ఓబద్యా యోనా మీకా నహూము హబక్కూకు జెఫన్యా హగ్గయి జెకర్యా మలాకీ మత్తయి మార్కు లూకా యోహాను అపొస్తలుల కార్యాలు రోమీయులు 1 కొరింథీయులు 2 కొరింథీయులు గలతీయులు ఎఫెసీయులు ఫిలిప్పీయులు కొలొస్సయులు 1 థెస్సలొనీకయులు 2 థెస్సలొనీకయులు 1 తిమోతి 2 తిమోతి తీతు ఫిలేమోను హెబ్రీయులు యాకోబు 1 పేతురు 2 పేతురు 1 యోహాను 2 యోహాను 3 యోహాను యూదా ప్రకటన అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 ద్వితీయోపదేశకాండం పుస్తకం అధ్యాయాలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 విషయసూచిక 1 హోరేబు పర్వతం నుండి బయల్దేరడం (1-8) ప్రధానుల్ని, న్యాయమూర్తుల్ని నియమించడం (9-18) కాదేషు-బర్నేయ దగ్గర అవిధేయత (19-46) వాగ్దాన దేశంలోకి వెళ్లడానికి ఇశ్రాయేలీయులు నిరాకరించడం (26-33) కనాను మీదికి వెళ్లి ఓడిపోవడం (41-46) 2 ఎడారిలో 38 ఏళ్లు సంచరించడం (1-23) హెష్బోను రాజైన సీహోనుపై విజయం (24-37) 3 బాషాను రాజైన ఓగుపై విజయం (1-7) యొర్దానుకు తూర్పున ఉన్న ప్రాంతాన్ని పంచి ఇవ్వడం (8-20) భయపడొద్దని యెహోషువకు చెప్పడం (21, 22) మోషే వాగ్దాన దేశంలోకి వెళ్లడు (23-29) 4 లోబడి ఉండమని పిలుపు (1-14) దేవుడు చేసినవాటిని మర్చిపోవద్దు (9) యెహోవా సంపూర్ణ భక్తిని కోరుకునే దేవుడు (15-31) యెహోవా తప్ప వేరే దేవుడు లేడు (32-40) యొర్దానుకు తూర్పున ఆశ్రయపురాలు (41-43) ధర్మశాస్త్రానికి పరిచయ మాటలు (44-49) 5 హోరేబు దగ్గర యెహోవా చేసిన ఒప్పందం (1-5) పది ఆజ్ఞల్ని మళ్లీ చెప్పడం (6-22) సీనాయి పర్వతం దగ్గర ప్రజలు భయపడడం (23-33) 6 నిండు హృదయంతో యెహోవాను ప్రేమించాలి (1-9) “ఓ ఇశ్రాయేలూ, విను” (4) తల్లిదండ్రులు పిల్లలకు ఉపదేశించాలి (6, 7) యెహోవాను మర్చిపోవద్దు (10-15) యెహోవాను పరీక్షించకూడదు (16-19) తర్వాతి తరానికి చెప్పాలి (20-25) 7 నాశనం చేయాల్సిన ఏడు జనాలు (1-6) ఇశ్రాయేలును ఎంచుకోవడానికి కారణం (7-11) లోబడివుంటే భవిష్యత్తులో వర్ధిల్లుతారు (12-26) 8 యెహోవా దీవెనల్ని మళ్లీ గుర్తుచేయడం (1-9) “రొట్టె వల్ల మాత్రమే జీవించడు” (3) యెహోవాను మర్చిపోవద్దు (10-20) 9 ఇశ్రాయేలుకు వాగ్దాన దేశాన్ని ఇవ్వడానికి కారణం (1-6) ఇశ్రాయేలీయులు యెహోవాకు నాలుగుసార్లు కోపం తెప్పించారు (7-29) బంగారు దూడ (7-14) మోషే ఇశ్రాయేలీయుల తరఫున వేడుకోవడం (15-21, 25-29) ఇంకో మూడుసార్లు కోపం తెప్పించారు (22) 10 మళ్లీ రెండు రాతి పలకల్ని చెక్కడం (1-11) యెహోవా కోరేవి (12-22) యెహోవాకు భయపడడం, ఆయన్ని ప్రేమించడం (12) 11 మీరు యెహోవా గొప్పతనాన్ని చూశారు (1-7) వాగ్దాన దేశం (8-12) లోబడితే వచ్చే దీవెనలు (13-17) దేవుని మాటల్ని హృదయాల మీద ముద్రించుకోవాలి (18-25) ‘దీవెన, శాపం’ (26-32) 12 దేవుడు ఎంచుకునే చోట ఆరాధించాలి (1-14) మాంసం తినొచ్చు కానీ రక్తం తినకూడదు (15-28) వేరే దేవుళ్లను పూజించి ఉరిలో చిక్కుకోకండి (29-32) 13 మతభ్రష్టుల్ని ఏమి చేయాలి (1-18) 14 దుఃఖిస్తున్నప్పుడు చేయకూడనివి (1, 2) పవిత్రమైన, అపవిత్రమైన ఆహారం (3-21) పదోవంతు యెహోవాకు ఇవ్వాలి (22-29) 15 ప్రతీ ఏడో సంవత్సరం అప్పు రద్దౌతుంది (1-6) పేదవాళ్లకు చేయూతనివ్వడం (7-11) ప్రతీ ఏడో సంవత్సరం దాసులకు విడుదల (12-18) దాసుని చెవిని కదురుతో గుచ్చడం (16, 17) జంతువుల మొదటి సంతానాన్ని ప్రతిష్ఠించాలి (19-23) 16 పస్కా పండుగ; పులవని రొట్టెల పండుగ (1-8) వారాల పండుగ (9-12) పర్ణశాలల పండుగ (13-17) న్యాయమూర్తుల్ని నియమించడం (18-20) ఆరాధనలో ఉపయోగించకూడనివి (21, 22) 17 లోపంలేని వాటిని బలి అర్పించాలి (1) మతభ్రష్టత్వాన్ని ఎలా నిర్మూలించాలి (2-7) కష్టమైన వివాదాలు (8-13) భవిష్యత్తు రాజు కోసం నిర్దేశాలు (14-20) రాజు ధర్మశాస్త్ర ప్రతిని నకలు రాసుకోవాలి (18) 18 యాజకుల, లేవీయుల భాగం (1-8) మంత్రతంత్రాలకు సంబంధించినవి నిషిద్ధం (9-14) మోషేలాంటి ఒక ప్రవక్త (15-19) అబద్ధ ప్రవక్తల్ని ఎలా గుర్తుపట్టాలి (20-22) 19 రక్తాపరాధం, ఆశ్రయపురాలు (1-13) సరిహద్దు రాళ్లను జరపకూడదు (14) న్యాయస్థానంలో సాక్షులు (15-21) ఇద్దరుముగ్గురు సాక్షులు ఉండాలి (15) 20 యుద్ధ నియమాలు (1-20) సైనిక సేవ నుండి మినహాయింపు (5-9) 21 హంతకుడు ఎవరో తెలియని ఘటనలు (1-9) చెరపట్టిన స్త్రీలను పెళ్లి చేసుకోవడం (10-14) పెద్ద కుమారుడికి ఉండే హక్కు (15-17) మొండివాడైన కుమారుడు (18-21) కొయ్యకు వేలాడదీయబడిన వ్యక్తి శాపగ్రస్తుడు (22, 23) 22 పొరుగువాళ్ల జంతువుల పట్ల గౌరవం (1-4) స్త్రీ పురుషుడి వస్త్రాలు, పురుషుడు స్త్రీ వస్త్రాలు వేసుకోకూడదు (5) జంతువుల పట్ల దయ (6, 7) పైకప్పుకు పిట్టగోడ (8) వేర్వేరు వాటిని కలపకూడదు (9-11) బట్టలకు కుచ్చు ముడులు (12) లైంగిక పాపాలకు సంబంధించిన నియమాలు (13-30) 23 దేవుని సమాజంలోకి రాకూడని వ్యక్తులు (1-8) పాలెం శుభ్రత (9-14) పారిపోయి వచ్చిన దాసులు (15, 16) వేశ్యావృత్తి నిషిద్ధం (17, 18) వడ్డీ, మొక్కుబళ్లు (19-23) బాటసార్లు తినడానికి అనుమతి ఉన్నవి (24, 25) 24 పెళ్లి, విడాకులు (1-5) జీవం పట్ల గౌరవం (6-9) పేదవాళ్ల మీద శ్రద్ధ చూపించడం (10-18) పరిగె ఏరుకునే విషయంలో నియమాలు (19-22) 25 ఎన్ని దెబ్బలు కొట్టవచ్చు (1-3) నూర్చే ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు (4) మరిది ధర్మం (5-10) పోట్లాడుతున్నప్పుడు పట్టుకోకూడనివి (11, 12) న్యాయమైన తూకంరాళ్లు, కొలతలు (13-16) అమాలేకీయుల్ని నాశనం చేయాలి (17-19) 26 ప్రథమఫలాల్ని అర్పించడం (1-11) ఇంకో రకమైన పదోవంతు (12-15) ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రత్యేకమైన సొత్తు (16-19) 27 ధర్మశాస్త్రాన్ని రాళ్లమీద రాయాలి (1-10) ఏబాలు, గెరిజీము పర్వతాల దగ్గర (11-14) శాపాల్ని మళ్లీ చెప్పడం (15-26) 28 లోబడితే దీవెనలు (1-14) లోబడకపోతే శాపాలు (15-68) 29 మోయాబు దగ్గర ఇశ్రాయేలుతో ఒప్పందం (1-13) అవిధేయత గురించి హెచ్చరిక (14-29) దాచబడిన విషయాలు, వెల్లడి చేయబడిన విషయాలు (29) 30 యెహోవా దగ్గరికి తిరిగిరావడం (1-10) యెహోవా ఆజ్ఞలు పాటించలేనంత కష్టమైనవి కావు (11-14) జీవాన్ని లేదా మరణాన్ని ఎంచుకోవడం (15-20) 31 మోషే చనిపోయే ముందు (1-8) ప్రజలందరికీ ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించడం (9-13) యెహోషువ నియమించబడ్డాడు (14, 15) ఇశ్రాయేలు తిరుగుబాటు గురించి ముందే చెప్పడం (16-30) ఇశ్రాయేలీయులకు నేర్పించాల్సిన పాట (19, 22, 30) 32 మోషే పాట (1-47) యెహోవా ఆశ్రయదుర్గం (4) ఇశ్రాయేలీయులు తమ ఆశ్రయదుర్గాన్ని మర్చిపోయారు (18) “పగతీర్చుకోవడం . . . నా పని” (35) “దేశాల్లారా, ఆయన ప్రజలతో సంతోషించండి” (43) మోషే నెబో కొండ మీద చనిపోతాడు (48-52) 33 మోషే ఇశ్రాయేలు గోత్రాల్ని దీవించడం (1-29) యెహోవా “శాశ్వత బాహువులు” (27) 34 యెహోవా మోషేకు వాగ్దాన దేశం చూపించాడు (1-4) మోషే మరణం (5-12) ముందటి తరవాతి ప్రింట్ చేయి షేర్ చేయి షేర్ చేయి ద్వితీయోపదేశకాండం—విషయసూచిక పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం ద్వితీయోపదేశకాండం—విషయసూచిక తెలుగు ద్వితీయోపదేశకాండం—విషయసూచిక https://cms-imgp.jw-cdn.org/img/p/1001061100/univ/wpub/1001061100_univ_sqr_xl.jpg nwt ద్వితీయోపదేశకాండము పేజీలు 281-284