కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

హెబ్రీయులకు రాసిన ఉత్తరం

అధ్యాయాలు

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

విషయసూచిక

  • 1

    • దేవుడు తన కుమారుడి ద్వారా మాట్లాడడం (1-4)

    • కుమారుడు దేవదూతలకన్నా పైస్థానంలో ఉన్నాడు (5-14)

  • 2

    • ఇంకా ఎక్కువ ధ్యాసపెట్టండి (1-4)

    • అన్నీ యేసుకు లోబర్చబడ్డాయి (5-9)

    • యేసు, ఆయన సహోదరులు (10-18)

      • వాళ్లకు రక్షణనిచ్చే ముఖ్య ప్రతినిధి (10)

      • కరుణగల ప్రధానయాజకుడు (17)

  • 3

    • యేసు మోషే కన్నా గొప్పవాడు (1-6)

      • అన్నిటినీ కట్టింది దేవుడే (4)

    • విశ్వాసం లేకపోవడానికి సంబంధించిన హెచ్చరిక (7-19)

      • “ఈ రోజు మీరు ఆయన స్వరాన్ని వింటే” (7, 15)

  • 4

    • దేవుని విశ్రాంతిలో అడుగుపెట్టకపోవడమనే ప్రమాదం (1-10)

    • దేవుని విశ్రాంతిలో అడుగుపెట్టమనే ప్రోత్సాహం (11-13)

      • దేవుని వాక్యం సజీవమైనది (12)

    • యేసు గొప్ప ప్రధానయాజకుడు (14-16)

  • 5

    • మానవ ప్రధానయాజకుల కన్నా యేసు గొప్పవాడు (1-10)

      • మెల్కీసెదెకు లాంటి ప్రధానయాజకుడు (6,10)

      • బాధల వల్ల విధేయత నేర్చుకున్నాడు (8)

      • శాశ్వత రక్షణనిచ్చే బాధ్యత ఆయనది (9)

    • పరిణతి లేకపోవడం గురించి హెచ్చరిక (11-14)

  • 6

    • పరిణతి సాధించే దిశగా ముందుకు సాగిపోండి (1-3)

    • విశ్వాసం నుండి పడిపోయేవాళ్లు దేవుని కుమారుణ్ణి మళ్లీ మేకులతో కొయ్యకు దిగగొడుతున్నారు (4-8)

    • మీ నిరీక్షణను దృఢంగా ఉంచుకోండి (9-12)

    • దేవుని వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది (13-20)

      • దేవుడు చేసిన వాగ్దానం, వేసిన ఒట్టు మారవు (17, 18)

  • 7

    • మెల్కీసెదెకు ప్రత్యేకమైన రాజు, యాజకుడు (1-10)

    • క్రీస్తు యాజకత్వానికున్న గొప్పతనం (11-28)

      • క్రీస్తు పూర్తిస్థాయిలో రక్షించగలడు (25)

  • 8

    • పరలోక సంబంధమైన ప్రాముఖ్యతను కలిగివున్న గుడారం (1-6)

    • పాత ఒప్పందానికి, కొత్త ఒప్పందానికి మధ్య తేడా (7-13)

  • 9

    • భూమ్మీది ఆలయంలో పవిత్ర సేవ (1-10)

    • క్రీస్తు తన రక్తంతో పరలోకంలో అడుగుపెట్టాడు (11-28)

      • కొత్త ఒప్పందానికి మధ్యవర్తి (15)

  • 10

    • జంతు బలులు పాపాన్ని తీసేయలేవు (1-4)

      • ధర్మశాస్త్రం ఒక నీడ (1)

    • అన్నికాలాలకు సరిపోయేలా ఒక్కసారే క్రీస్తు బలి (5-18)

    • జీవానికి నడిపించే ఒక కొత్త మార్గం (19-25)

      • కూటాలు మానేయకూడదు (24, 25)

    • కావాలని పాపం చేసే విషయంలో హెచ్చరిక (26-31)

    • సహించడానికి నమ్మకం, విశ్వాసం అవసరం (32-39)

  • 11

    • విశ్వాసానికి నిర్వచనం (1, 2)

    • విశ్వాసం చూపించినవాళ్ల ఉదాహరణలు (3-40)

      • విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం (6)

  • 12

    • యేసు మన విశ్వాసాన్ని పరిపూర్ణం చేస్తాడు (1-3)

      • మేఘంలాంటి పెద్ద సాక్షుల సమూహం (1)

    • యెహోవా ఇచ్చే క్రమశిక్షణను చిన్నచూపు చూడకండి (4-11)

    • మీ పాదాల కోసం దారుల్ని చదును చేసుకోండి (12-17)

    • పరలోక యెరూషలేము దగ్గరికి వెళ్లడం (18-29)

  • 13

    • ప్రోత్సాహకరమైన ముగింపు మాటలు, శుభాకాంక్షలు (1-25)

      • ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోకండి (2)

      • వివాహాన్ని అందరూ గౌరవప్రదమైనదిగా చూడాలి (4)

      • నాయకత్వం వహిస్తున్నవాళ్లకు లోబడండి (7,17)

      • స్తుతి బలిని అర్పించండి (15, 16)