కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నవంబరు 21-27

2 రాజులు 9-10

నవంబరు 21-27
  • పాట 126, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. (1)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి, ఇంతకుముందు రిటన్‌ విజిట్లో నిజంగా ఆసక్తి చూపించినవాళ్లతో సంభాషణ కొనసాగించండి. మనం ఉచితంగా ఇచ్చే బైబిలు స్టడీ గురించి చెప్పి, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇవ్వండి. బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (12)

  • ప్రసంగం: (5 నిమి.) w13 5⁄15 8-9 పేజీలు, 3-6 పేరాలు—అంశం: యెహోవాను, యేసును అనుకరిస్తూ ఆసక్తి చూపించండి. (16)

మన క్రైస్తవ జీవితం

  • పాట 64

  • మీ వయసువాళ్లు ఏమంటున్నారు—పనుల్ని వాయిదా వేయడం: (5 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: కొంతమంది పనుల్ని ఎందుకు వాయిదా వేస్తారు? వాయిదా వేయకుండా పనుల్ని చేస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి?

  • వాయిదా వేసే అలవాటును ఎలా మానుకోవచ్చు?”: (10 నిమి.) చర్చ.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 96వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 136, ప్రార్థన