కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యెహూ ధైర్యంగా, పట్టుదలగా, ఉత్సాహంగా చర్య తీసుకున్నాడు

యెహూ ధైర్యంగా, పట్టుదలగా, ఉత్సాహంగా చర్య తీసుకున్నాడు

చెడ్డ రాజైన అహాబు ఇంటివాళ్లందర్నీ చంపేయమని యెహోవా యెహూకు చెప్పాడు (2రా 9:6, 7; w11 11⁄15 3వ పేజీ, 2వ పేరా)

అహాబు కొడుకైన యెహోరాము రాజును, అలాగే అహాబు భార్య అయిన యెజెబెలు రాణిని చంపడానికి యెహూ వెంటనే చర్య తీసుకున్నాడు (2రా 9:22-24, 30-33; w11 11⁄15 4వ పేజీ, 2-3 పేరాలు; “‘అహాబు ఇంటివాళ్లందరూ నశించిపోతారు’—2రా 9:8” అనే చార్టు చూడండి)

ధైర్యం, పట్టుదల, ఉత్సాహం చూపిస్తూ యెహూ తనకు అప్పగించిన పనిని పూర్తిచేశాడు (2రా 10:17; w11 11⁄15 5వ పేజీ, 3-4 పేరాలు)

ఇలా ప్రశ్నించుకోండి:మత్తయి 28:19, 20 లోని ఆజ్ఞను పాటిస్తున్నప్పుడు, నేను యెహూలా ఎలా ఉండవచ్చు?’