“మంచి వార్త”! (2024 ప్రాదేశిక సమావేశ పాట)
డౌన్‌లోడ్:
1. బేత్లెహేము గ్రామంలో,
పుట్టాడు యేసు.
ఆ కాంతే తెచ్చింది ఆనందం!
తండ్రే పంపాడు,
ఓదార్పే పంచాడు.
(పల్లవి)
భూమి ఆకాశం
నింపి చూపిద్దాం!
మంచి వార్తతో!
ధైర్యం సంతోషం
తెచ్చే ఆ వార్తే.
క్రీస్తే తెస్తాడు
నీతి శాంతి స్వేచ్ఛ!
2. మార్గం సత్యం జీవంగా,
వాక్యం వచ్చాడు!
అంతేలేని జీవాన్నిస్తాడు.
సత్యం శ్వాసిస్తూ,
పాలిస్తాడు నిత్యం!
(పల్లవి)
భూమి ఆకాశం
నింపి చూపిద్దాం!
మంచి వార్తతో!
ధైర్యం సంతోషం
తెచ్చే ఆ వార్తే.
క్రీస్తే తెస్తాడు
నీతి శాంతి స్వేచ్ఛ!
(పల్లవి)
భూమి ఆకాశం
నింపి చూపిద్దాం!
మంచి వార్తతో!
ధైర్యం సంతోషం
తెచ్చే ఆ వార్తే.
క్రీస్తే తెస్తాడు
నీతి శాంతి స్వేచ్ఛ!
(మత్త. 24:14; యోహా. 8:12; 14:6; యెష. 32:1; 61:2 కూడా చూడండి.)