కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 36

‘దేవుడు జతపరచినవారు’

‘దేవుడు జతపరచినవారు’

(మత్తయి 19:5, 6)

1. ఈ వివాహానికి

యెహోవాయే సాక్ష్యం.

మనందరి ఎదుట

మొదలైందీ బంధం.

మాటిచ్చాడు వరుడు

నే ప్రేమిస్తా నిత్యం.’

(పల్లవి)

జతచేసెన్‌ యెహోవా

వేరుచేయం మనం.

2. గ్రహించారు వారు

సృష్టికర్త చిత్తం.

ప్రార్థిస్తారు దేవుణ్ణి

ఆశీస్సుల కోసం.

మాటిచ్చింది వధువు

‘నే ప్రేమిస్తా నిత్యం.’

(పల్లవి)

జతచేసెన్‌ యెహోవా

వేరుచేయం మనం.