కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 133

యౌవనకాలంలో యెహోవాను ఆరాధించండి

యౌవనకాలంలో యెహోవాను ఆరాధించండి

(ప్రసంగి 12:1)

  1. 1. నమ్మకంగా ఉన్న యౌవనులం,

    మనమంటే యెహోవాకు ఇష్టం.

    చూపిస్తాడు ఎంతో ప్రేమ, శ్రద్ధ;

    దీవిస్తాడు మన రోజులన్నీ.

  2. 2. గౌరవిస్తుంటే తల్లిదండ్రుల్ని,

    చూపిస్తే మనకున్న ప్రేమను,

    పొందుతాం అందరి మన్ననల్ని;

    సంపాదిస్తాం యెహోవా స్నేహాన్ని.

  3. 3. దేవుణ్ణి స్మరిద్దాము ఇప్పుడే.

    నేర్చుకుందాం సత్యాన్నెక్కువగా.

    పూర్ణశక్తితో సేవ చేస్తుంటే,

    ఎంతో సంతోషిస్తాడు యెహోవా.