కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 16

అభిషిక్త కుమారుణ్ణి బట్టి యెహోవాను స్తుతించండి

అభిషిక్త కుమారుణ్ణి బట్టి యెహోవాను స్తుతించండి

(ప్రకటన 21:2)

  1. 1. యెహోవా కుమారుడిని

    చేశాడు రారాజును.

    ఆ సింహాసనం న్యాయమైంది,

    భూమి పరదైసౌతుంది.

    (పల్లవి)

    అభిషిక్త పుత్రుణ్ణి బట్టి

    యెహోవాను స్తుతించండి.

    నమ్మకస్థులైన గొర్రెల్లారా,

    కీర్తించండి యేసును.

    దేవుని పవిత్ర నామాన్ని

    మహిమపర్చడానికి,

    శక్తితోటి అభిషేకించిన

    యెహోవాను స్తుతిద్దాం.

  2. 2. అభిషిక్తుల్ని పిలిచి,

    కొత్త జీవాన్ని ఇచ్చి,

    క్రీస్తుయేసు తోటి రాజుల్ని

    చేస్తాడు యెహోవా తండ్రి.

    (పల్లవి)

    అభిషిక్త పుత్రుణ్ణి బట్టి

    యెహోవాను స్తుతించండి.

    నమ్మకస్థులైన గొర్రెల్లారా,

    కీర్తించండి యేసును.

    దేవుని పవిత్ర నామాన్ని

    మహిమపర్చడానికి,

    శక్తితోటి అభిషేకించిన

    యెహోవాను స్తుతిద్దాం.