పాట 28
యెహోవా స్నేహాన్ని సంపాదించుకోవడం
-
1. నీ గుడారంలోన నీ స్నేహితుల్లాగా
ఉండాలంటే మేం ఏంచేయాలో నేర్పించావు దేవా.
నీ వాక్యం ప్రేమిస్తూ, నీపై విశ్వాసంతో
జీవించాలి మేం ఎల్లప్పుడూ న్యాయంగా, నీతిగా.
-
2. నీ స్నేహితుల్లాగా నీ హృదయానికి
తేవాలంటే మేం సంతోషము చూపావు మార్గము.
నీ పేరు కీర్తిస్తూ, నీ వాక్యం పాటిస్తూ
మాటల్లోనూ మా చేతల్లోనూ సత్యంగా ఉండాలి.
-
3. మా చింతలన్నిటినీ, మా హృదయాలనూ
కుమ్మరించి నీ సన్నిధిలో ఉంటాము ధైర్యంగా.
నీ స్నేహం కావాలి, ఆ స్నేహం ఎదగాలి;
నీకన్నా గొప్ప స్నేహితుడు దొరకడు మాకింక.
(కీర్త. 139:1; 1 పేతు. 5:6, 7 కూడా చూడండి.)