కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 88

నీ మార్గాలు తెలియజేయి

నీ మార్గాలు తెలియజేయి

(కీర్తన 25:4)

  1. 1. నీవిచ్చిన ఆహ్వానం అందుకొని

    వచ్చాము మేము ఓ యెహోవా.

    నీ వాక్యదీపం చూపిస్తుంది దారి,

    బోధిస్తుంది మాకు నీ మార్గం.

    (పల్లవి)

    నీ మార్గాల్ని గ్రహించేలా మాకు,

    వినే చెవి దయచేయి దేవా.

    నడిపించు సత్యమార్గంలోనే,

    సంతోషిస్తాం నీ వాక్యము వల్లే.

  2. 2. ఎంతో ఉన్నతం యెహోవా నీ జ్ఞానం,

    నీ తీర్పులిస్తాయి ధైర్యాన్ని.

    నీ వాక్యమెంతో అద్భుతము మాకు,

    నిలుస్తుందది ఎల్లకాలం.

    (పల్లవి)

    నీ మార్గాల్ని గ్రహించేలా మాకు,

    వినే చెవి దయచేయి దేవా.

    నడిపించు సత్యమార్గంలోనే,

    సంతోషిస్తాం నీ వాక్యము వల్లే.